విజయవాడ: శాప్ చైర్మన్ సిద్దార్థ్ రెడ్డి పాయింట్స్.కోవిడ్ తర్వాత జగన్ అన్నా ప్రభుత్వం అనేక పోగ్రామ్స్ చేస్తూ వస్తుంది.
మన రాష్టంలో ఇది బిగ్ పోగ్రామ్.రోజా మినిష్టర్ అయ్యాక క్రీడలలో అనేక మార్పులు జరిగాయి.
గత పాలనలో ఉన్న బకాయిలు చెలించారు.క్రీడలలో ప్రతిభ ఉన్న వారికి ఆర్థిక సాయం కూడా రోజా చేశారు.
రాష్టంలో 10వేల గ్రౌండ్స్ అందుబాటులోకి తెచ్చాము.రిఫరీలుగా వాలింటీర్లు ఉంటారు.గెలిచినవారికి ప్రైజ్,సర్టిఫికెట్స్,మని ఇవ్వడం జరుగుతుంది.క్రికెట్లో బాగా ఆడినవారికి ఐపీల్ లో ఆడే విధంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.26మంది ప్రముఖ క్రీడాకారులు బ్రాండ్ అంబస్టర్స్ గా ఉన్నారు.