ఇప్పటి వరకు టెన్త్ పేపర్ లీక్ కు సంబంధించి 60 మందిని అరెస్ట్ చేసాము

ఇప్పటి వరకు టెన్త్ పేపర్ లీక్ కు సంబంధించి 60 మందిని అరెస్ట్ చేసాము.పోలీస్ లు వాస్తవాలు తెలుసుకుని చెప్తారు పొలిస్ ప్రకటన తర్వాత వివరాలు తెలుస్తాయి.

 We Have Arrested 60 People In Connection With The Tent Paper Leak , Botsa Satyan-TeluguStop.com

ప్రస్తుతం వ్ పేపర్ లీక్ కేస్ లో నారాయణ అరెస్ట్ అయ్యారు టెన్త్ పేపర్ లీక్ లో ఎవరున్న అరెస్ట్ తప్పదు.రాజకీయంగా అనేక విమర్శలు వస్తాయి.

కానీ పోలీస్ లు దర్యాప్తు సంస్థలు అన్ని తేలుస్తాయి.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ లో అక్రమాలు జరగకపోతే ఎందుకు కేస్ లు పెడతారు.

బొత్స సత్యనారాయణ ,మంత్రి

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube