కాంగ్రెస్ పై యుద్ధం మొదలు..: ఎమ్మెల్యే రాజాసింగ్

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.గతంలో రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశారని ఆరోపించారు.

ఆరు గ్యారెంటీల పేరుతో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని రాజాసింగ్ అన్నారు.అయితే ఈ ఆరు గ్యారెంటీలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ పై తమ యుద్ధం మొదలైందని చెప్పారు.కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు