ఉప్పల్ స్టేడియంలో విఆర్ ఏ ల నిరసన..

ఎవరైనా క్రికెట్ స్టేడియం లో మ్యాచ్ చూడ్డానికి వెళితే తన అభిమాన ఆటగాళ్లు4లు 6లు కొడుతూ ఉంటే ప్లకార్డులు పట్టుకుని తమ అభిమాన ఆటగాళ్లకు మద్దతు తెలుపుతూ కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తారు కానీ ఇక్కడ అంత భిన్నంగా ఉంది సరిగ్గా ఉప్పల్ స్టేడియంలో కొంతమంది విఆర్ ఏ లు తమ అభిమాన ఆటగాళ్లు 4.6లు కొడుతూ ఉంటే.

 Vra's Protest At Uppal Stadium, Uppal Stadium , Ipl, Vra , Telangana, Payscal-TeluguStop.com

తమ పే స్కేలును క్రమబద్ధీకరణ చేయాలని స్టేడియంలో ప్లకార్డులు పట్టుకుని అధికార పార్టీ కి తెలిసే విదంగా నిరసన తెలుపుతు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఇప్పటికైనా తమ సమస్యల పై ప్రభుత్వం స్పందించా లని విఆర్ ఏ లు కోరుకుంటున్నరు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube