ఉప్పల్ స్టేడియంలో విఆర్ ఏ ల నిరసన..

ఎవరైనా క్రికెట్ స్టేడియం లో మ్యాచ్ చూడ్డానికి వెళితే తన అభిమాన ఆటగాళ్లు4లు 6లు కొడుతూ ఉంటే ప్లకార్డులు పట్టుకుని తమ అభిమాన ఆటగాళ్లకు మద్దతు తెలుపుతూ కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తారు కానీ ఇక్కడ అంత భిన్నంగా ఉంది సరిగ్గా ఉప్పల్ స్టేడియంలో కొంతమంది విఆర్ ఏ లు తమ అభిమాన ఆటగాళ్లు 4.

6లు కొడుతూ ఉంటే.తమ పే స్కేలును క్రమబద్ధీకరణ చేయాలని స్టేడియంలో ప్లకార్డులు పట్టుకుని అధికార పార్టీ కి తెలిసే విదంగా నిరసన తెలుపుతు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇప్పటికైనా తమ సమస్యల పై ప్రభుత్వం స్పందించా లని విఆర్ ఏ లు కోరుకుంటున్నరు.

బన్నీ అరెస్ట్ అయితే జానీ మాస్టర్ హ్యాపీగా ఉన్నారా.. ఆయన రియాక్షన్ ఏంటంటే?