కేసీఆర్ కుటుంబం బాగుండాలంటే బీఆర్ఎస్ కు ఓటేయండి.. మోదీ

భోపాల్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది.ఇందులో భాగంగా బహిరంగ సభలో పాల్గొన్న ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.

 Vote For Brs If You Want Kcr's Family To Be Well.. Modi-TeluguStop.com

కేసీఆర్ కుటుంబం బాగుండాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలన్నారు.ఒకవేళ మీ కుటుంబాలు బాగుండాలని కోరుకుంటే మాత్రం బీజేపీకి ఓటు వేయాలని సూచించారు.

అయితే కేసీఆర్ పై ప్రధాని మోదీ మొదటిసారి ప్రత్యక్షంగా విమర్శలు చేశారని తెలుస్తోంది.కాగా కేసీఆర్ ను ఓడించాలన్న అర్థం వచ్చే విధంగా ప్రధాని మోదీ వ్యాఖ్యలున్న సంగతి తెలిసిందే.

కేసీఆర్ పై డైరెక్ట్ గా ప్రధాని మోదీ కామెంట్స్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube