విశ్వక్ సేన్ మరీ అలా చెప్పేస్తే ఎలా బాసు..!

Viswak Sen Open Statement About Dhamki Movie , Dhamki Movie , Viswak Sen, Niveda Pethuraj, Tollywood, Mass Ka Dass

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ( Vishwak Sen )మరో మూడు రోజుల్లో దాస్ కా ధంకీ సినిమాతో వస్తున్నాడు.బాక్సాఫీస్ పై తన ధంకీ( Dhamki ) సత్తా చాటాలని చూస్తున్న విశ్వక్ సేన్ ఈ సినిమాతొ అనుకున్న టార్గెట్ రీచ్ అవుతున్నామని చెప్పాడు.

 Viswak Sen Open Statement About Dhamki Movie , Dhamki Movie , Viswak Sen, Niveda-TeluguStop.com

అయితే సినిమా గురించి చెబుతూ సినిమా పక్కాగా మిమ్మల్ని అలరిస్తుందని.ఇంటర్వెల్ కి షాక్ అవుతారని.

సెకండ్ హాఫ్ షేక్ ఆడించేస్తుందని అన్నారు.ప్రతి హీరో తన సినిమా గురించి ఇలా చెప్పడం కామనే.

అయితే ఇలా చెప్పడం వల్ల ఆడియన్స్ ఎన్నో అంచనాలు ఏర్పరచుకుంటారు.

వాటికి ఏమాత్రం తక్కువ రీచ్ అయినా సరే సినిమా రిజల్ట్ వేరేలా ఉంటుంది.

అలాంటిద్ విశ్వక్ మాత్రం సినిమా పక్కా హిట్టు.మీ అందరికి చెమటల్లు పట్టిస్తా.

షేక్ ఆడిస్తానని అంటున్నాడు.సినిమా సినిమాకు కథల విషయంలో చాలా డిఫరెన్స్ చూపిస్తున్న విశ్వక్ సేన్ ధంకీతో నిజంగానే అతను అనుకుంటున్న హిట్ కొడతాడో లేదో చూడాలి.

ధంకీ సినిమాను అతనే డైరెక్ట్ చేయగా సినిమాలో నివేదా పేతురాజ్( Niveda Pethuraj ) హీరోయిన్ గా నటించింది.సినిమాకు ప్రసన్న కుమార్ కథ అందించారు.

ఎన్.టి.ఆర్ ఈవెంట్ కి రావడంతో ధంకీ పై నందమూరి ఫ్యాన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

Viswak Sen Open Statement About Dhamki Movie - Telugu Dhamki, Mass Ka Dass, Tollywood, Viswak Sen #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube