మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ( Vishwak Sen )మరో మూడు రోజుల్లో దాస్ కా ధంకీ సినిమాతో వస్తున్నాడు.
బాక్సాఫీస్ పై తన ధంకీ( Dhamki ) సత్తా చాటాలని చూస్తున్న విశ్వక్ సేన్ ఈ సినిమాతొ అనుకున్న టార్గెట్ రీచ్ అవుతున్నామని చెప్పాడు.
అయితే సినిమా గురించి చెబుతూ సినిమా పక్కాగా మిమ్మల్ని అలరిస్తుందని.ఇంటర్వెల్ కి షాక్ అవుతారని.
సెకండ్ హాఫ్ షేక్ ఆడించేస్తుందని అన్నారు.ప్రతి హీరో తన సినిమా గురించి ఇలా చెప్పడం కామనే.
అయితే ఇలా చెప్పడం వల్ల ఆడియన్స్ ఎన్నో అంచనాలు ఏర్పరచుకుంటారు.వాటికి ఏమాత్రం తక్కువ రీచ్ అయినా సరే సినిమా రిజల్ట్ వేరేలా ఉంటుంది.
అలాంటిద్ విశ్వక్ మాత్రం సినిమా పక్కా హిట్టు.మీ అందరికి చెమటల్లు పట్టిస్తా.
షేక్ ఆడిస్తానని అంటున్నాడు.సినిమా సినిమాకు కథల విషయంలో చాలా డిఫరెన్స్ చూపిస్తున్న విశ్వక్ సేన్ ధంకీతో నిజంగానే అతను అనుకుంటున్న హిట్ కొడతాడో లేదో చూడాలి.
ధంకీ సినిమాను అతనే డైరెక్ట్ చేయగా సినిమాలో నివేదా పేతురాజ్( Niveda Pethuraj ) హీరోయిన్ గా నటించింది.
సినిమాకు ప్రసన్న కుమార్ కథ అందించారు.ఎన్.
టి.ఆర్ ఈవెంట్ కి రావడంతో ధంకీ పై నందమూరి ఫ్యాన్స్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ అలవాట్లు ఉంటే మానుకోండి.. లేకుంటే క్యాన్సర్ కు వెల్కమ్ చెప్పినట్లే!