తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్య క్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రతివారం రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తుంది.
ఈ క్రమంలోనే ఈ వారం ప్రసారం కాబోయే ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ ప్రోమోలో భాగంగా జడ్జి స్థానంలో ఉన్న రోజా సుడిగాలి సుధీర్ కు తనదైన శైలిలో పంచ్ వేసినట్లు తెలుస్తోంది.
ఇక ఈ ప్రోమోలో భాగంగా సుడిగాలి సుదీర్ ఒక మాంత్రికుడు వేషధారణలో వచ్చారు.
అయితే సుధీర్ టీం లో ఎవరో ఒకర లేడీ కంటెస్టెంట్ లు నటించడం సర్వసాధారణమే ఈ క్రమంలోనే ఈ కంటెస్టెంట్ లో కూడా యాంకర్ విష్ణు ప్రియ ఒక పాత్రలో నటించినట్లు తెలుస్తుంది.ఇలా విష్ణుప్రియ గెటప్ వేసుకొని వేదికపైకి రాగానే వెంటనే రోజా స్పందిస్తూ సుధీర్ పరువు మొత్తం తీయడమే కాకుండా తనదైన శైలిలో తనపై పంచ్ చేసింది.

ఇలా వేదికపైకి సుడిగాలి సుధీర్ విష్ణు ప్రియ రాగానే సుధీర్ కన్నా విష్ణుప్రియనే బాగుంది అంటూ సుడిగాలి సుదీర్ పై పంచ్ వేయడమే కాకుండా సుదీర్ పరువు మొత్తం తీసేసింది.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక సుడిగాలి సుధీర్ గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడం సర్వసాధారణం ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో సుడిగాలి సుధీర్ విష్ణు ప్రియ మధ్య రిలేషన్ ఉందంటూ వార్తలు కూడా వచ్చాయి అయితే ఈ వార్తలపై స్పందించిన విష్ణు ప్రియ తన ఒక మంచి స్నేహితుడు అని చెప్పిన విషయం మనకు తెలిసిందే.ఇక సుధీర్ బుల్లితెర మెగాస్టార్ గా పేరు సంపాదించుకొని ప్రస్తుతం వెండితెరపై సినిమా అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు.