మందుబాబులకు విశాఖ కోర్టు షాక్..!

మందుబాబులకు విశాఖ కోర్టు షాకిచ్చింది.ఈ మేరకు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు వినూత్న శిక్ష వేసింది.

మందుబాబులు బీచ్ ను శుభ్రం చేయాలని విశాఖ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.ఈ క్రమంలో పోలీసుల ఆధ్వర్యంలో మందుబాబు బీచ్ లోని వ్యర్థాలను వేరివేయాలని తెలిపింది.

కాగా నగరంలో మూడు రోజుల్లో పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ లో 50 మంది మందుబాబులు పట్టుబడ్డారు.ఈ క్రమంలో వీరిని ట్రాఫిక్ పోలీసులు కోర్టులో హజరు పరచగా న్యాయస్థానం వినూత్న శిక్ష విధించింది.

ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?
Advertisement

తాజా వార్తలు