వైరల్ వీడియో...ఒక్క క్షణం ఆలస్యమైతే ఇక ఆ వ్యక్తి పని అంతే..

మనిషి జీవితం రెప్పపాటు లాంటిదని అంటారు.కాని అది నిజమని నిరూపించే ఘటనలు ఎన్నో జరిగాయి.

 Viral Video If One Moment Is Late Then That Person Is Done , Viral Videos, Viral-TeluguStop.com

అయినప్పటికీ జరగాల్సిన ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి.ఎందుకంటే మనకు ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకే తెలియదు.

ఏది జరిగినా లిప్తపాటులో జరుగుతూ ఉంటాయి.ఎవరైనా ఆ సమయంలో మన ప్రక్కన ఉంటే బతికి బయట పడతాం.

లేకపోతే ఇక మన చేతుల్లో ఏమీ ఉండదు.మనం అప్పుడు ఎవరి సహాయం అర్థించినా చుట్టూ ఎవరు లేకపోతే మనకు ఎవరు సహాయం చేయరు.

అదే ఎవరైనా ఉంటే ఠక్కున వారు క్షణాల్లో స్పందిస్తే మనం ప్రాణాల నుండి బయట పడుతాం.ఇక అసలు విషయంలోకి వెళ్తే కేరళ బ్యాంకు శాఖ వడకారా బ్రాంచ్ లో మొదటి అంతస్తు లో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతుండగా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో మాట్లాడుతుండగా అకస్మాత్తుగా మొదటి అంతస్తు నుండి పడిపోతుండగా ఒక్కసారిగా పక్కన ఉన్న వ్యక్తి చివరి క్షణాన కాళ్ళు పట్టుకోవడంతో చుట్టు ప్రక్కన ఉన్న వారు సైతం తలో చేయి వేసి కాపాడారు.

ప్రస్తుతం సామాజిక మధ్యమాల్లో ఇది వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా అవక్కయ్యారని చెప్పవచ్చు.

సరైన సమయంలో పడిపోతున్న వ్యక్తిని పట్టుకున్న వ్యక్తిని నెటిజన్లు అభినందిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube