వైరల్ వీడియో: ఎలుగుబంటి దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు..!

ప్రస్తుతం సోషల్ మీడియా( Social Media ) సహకారంతో ప్రతిరోజు ప్రపంచంలో ఏం జరుగుతున్న ఆ విషయాన్ని అతి తక్కువ సమయంలో అన్ని విషయాలను తెలుసుకోగలుగుతున్నాము.ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ గా మారుతూ ఉంటాయి.

 Viral Video Bear Chases Tiger Tadoba Forest Safari,bear, Tiger, Attack, Viral La-TeluguStop.com

అందులో కొన్ని నవ్వును తెప్పించే వీడియోలు ఉంటే.కొన్ని అయితే భయం కలిగించే వీడియోలు కూడా ఉంటాయి.

మరికొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ గా మారుతుంటాయి.తాజాగా ఎలుగుబంటి( Bear ), పెద్దపులికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియో సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

అడవుల్లో నివసించే క్రూరముగాల్లో పెద్ద పులి( Tiger ) కూడా ఒకటి.అడవుల్లో ఉన్న జంతువులు పెద్దపులి ఎదురైతే.ఆ చుట్టుపక్కల ఉండకుండా అవి అదృశ్యం అవుతాయి.

ఒక ఎలుగుబంటి తప్పించి.అయితే నిజానికి ఎలుగుబంటి కి ఒకవేళ కోపం వస్తే మాత్రం ఎదురుగా ఎంత పెద్ద జంతువు అయినా సరే దానికి దెబ్బకు పరిగెత్తాల్సిందే.

తాజాగా ఇలాంటి సంఘటనకు మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్ కోర్( Tadoba Tiger Reserve Core ) ఏరియాలో సంభవించింది.రిజర్వ్ ఫారెస్ట్ లో కల్వర్టు దగ్గర ఉన్న నీటిగుంటలో ఎలుగుబంటి ఉంది.

ఆ ఎలుగుబంటి దగ్గరికి ఓ పెద్దపులి రావడాన్ని ఎలుగుబంటి గమనించింది.అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.ఎలుగుబంటి సడన్ గా లేచి పెద్దపులి వైపు నడుచుకుంటూ వెళ్లి ఎదురుగా నిలబడింది.అంతటితో ఆగకుండా పెద్దపులి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ఎలుగుబంటి చూడగా.భయంతో పెద్దపులి అక్కడి నుంచి పరుగులు పెట్టింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో( Viral Video ) సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోను రిజర్వ్ ఫారెస్ట్ చూడానికి వచ్చిన పర్యాటకులు వారి కెమెరాలో బంధించడంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube