వైరల్ వీడియో... కోహ్లీని హడలెత్తించిన అభిమాని

భారత దేశంలో క్రికెట్ కు క్రేజ్ ఎంతలా ఉంటుందనే విషయం మనకు తెలిసిందే.క్రికెట్ ఆటలా కాక ఒక మతంలా చూస్తారనేది మనం కాదనలేని వాస్తవం.

క్రికెటర్లకు అన్ని దేశాల్లో అభిమానులు ఉంటారు.కాని మన దేశంలో వీరాభిమానులు ఉంటారు.

వాళ్ళను దేవుళ్ళలా భావించేంత వీరాభిమానులు ఉన్నారంటే క్రికెటర్లను మన వాళ్ళు ఎంతలా అభిమానిస్తారో చూడండి.అయితే మితిమీరిన అభిమానంతో మన దేశ క్రికెటర్లు ఇబ్బందులకు గురవుతుంటారు.

ఎన్నో సార్లు అభిమానులు సెక్యూరిటీ బారికేడ్లను దాటుకొని మరీ క్రీజులో తమ అభిమాన క్రికెటర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి సడెన్ ఎంట్రీలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.అయితే అచ్చం ఇలాగే జరిగిన ఈ ఘటనలో విరాట్ కోహ్లీకి అభిమాని ముచ్చెమటలు పెట్టించాడని చెప్పవచ్చు.

Advertisement

విరాట్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆ అభిమాని వచ్చినదానిని చూసి ఎవరో తెలియక ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడట.చివరిగా అభిమానిని కలవడంతో ఇక ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఇదే అతి అభిమానంతో క్రికెటర్లకు తిప్పలు తెప్పిస్తుంది.ఇప్పుడు నెట్టింట్లో ఈ వీడియో వైరల్ గా మారింది.

ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి మరి.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు