ఒకేసారి తల్లి, అమ్మమ్మ, అత్త, కోడళ్ళకు గర్భం.. ఈ సీన్ నెవర్ బిఫోర్!

Viral Three Generations Of Women Got Pregnancy On Same Time Details, Mothers, Mother In Law, Daughter In Law, Pregnancy, Viral Latest, News Viral, Social Media , Three Generations Women Pregnancy, Grandmother, Pregnancy Photoshoot

నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఇప్పుడు మీకు చెప్పబోయే విషయం తెలిస్తే అవాక్కవుతారు.అవును, ఇలాంటి సంఘటనలు జరగడం దాదాపుగా కుదరదు.

 Viral Three Generations Of Women Got Pregnancy On Same Time Details, Mothers, Mo-TeluguStop.com

కానీ అక్కడ ఓ అద్భుతం జరిగింది.ఇకపోతే మనిషి తన జీవితంలోని ప్రత్యేక క్షణాలను దాచుకోవడానికి తాపత్రయ పడుతూ ఉంటాడు.ఇపుడు చాలామంది అటువంటి క్షణాలను ఫోటోలలోనో, వీడియోలలోనో దాచుకుంటారు.స్మార్ట్ ఫోన్ ప్రతిఒక్కరి ఇళ్లల్లో కొలువు దీరిన తరువాత ప్రతి మధుర క్షణాన్ని సెల్ తో బంధించేస్తున్నారు.

పుట్టినరోజు అయినా, పెళ్లి అయినా లేదా కొత్త బిడ్డ రాక అయినా… ఈ రోజుల్లో ప్రతిదానికీ ఫోటో షూట్( Photoshoot ) అనేది సర్వసాధారణం అయిపోయింది.

ఈ క్రమంలోనే వెడ్డింగ్ ఫోటోషూట్, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్, ప్రెగ్నెన్సీ, మెటర్నిటీ ఫోటోషూట్ అంటూ కొత్త ట్రెండ్స్ మొదలవుతున్నాయి.జనాల ఉత్సాహాన్ని బట్టే ఇలాంటి ట్రెండ్స్ మొదలయ్యాయి అని చెప్పుకోవచ్చు.ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రెగ్నెన్సీ ఫోటోషూట్, వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

ఇది వైరల్ కావడం వెనుక పెద్ద కారణమే దాగి వుంది.ఇది సాధారణమైన ఫోటో షూట్‌ కాదు.

ఇక్కడి ఫోటోషూట్ చూసిన తర్వాత, ఖచ్చితంగా ఎవరు గర్భవతి ( Pregnant ) అని అందరూ ఆశ్చర్యపోవచ్చు.

ఇక్కడ దాదాపు 3 తరాల మహిళలు ఒకే సమయంలో గర్భవతులు అవ్వడం పెద్ద సెలబ్రేషన్ అని చెప్పుకోవచ్చు.ఇది ఎలా సాధ్యం? అని అనుకుంటున్నారా? అయితే ఈ ఫోటో షూట్ ఆలోచన ఇదే.అత్తగారు, అమ్మ, అమ్మమ్మ కలిసి తమ బేబీ బంప్‌ను( Baby bump ) ప్రదర్శిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కానీ వాస్తవానికి ఇది నిజం కాదు.నిజానికి ఈ ఘాట్ అంతా ప్రసూతి ఫోటో షూట్ కోసమే వేసుకున్నారు.నిజానికి గర్భిణి అంటే లేక్ మాత్రమే, మిగిలిన అమ్మ, అమ్మమ్మ, అత్తగారు అందరూ కడుపులో దిండు పెట్టుకుని ఫోటో షూట్ చేసుకున్నారన్నమాట.

Video : Viral Three Generations Of Women Got Pregnancy On Same Time Details, Mothers, Mother In Law, Daughter In Law, Pregnancy, Viral Latest, News Viral, Social Media , Three Generations Women Pregnancy, Grandmother, Pregnancy Photoshoot #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube