వైరల్: టాటూకోసం వెళ్లిన ప్రియురాలు చేసిన ఘనకార్యానికి కటీఫ్ చెప్పిన ప్రియుడు!

ఈరోజుల్లో వెలగబెడుతున్న ప్రేమ వ్యవహారాలు సంగతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనేలేదు.ప్రేమ అనే పేరు చెప్పుకొని యువతీయువకులు ఎలా ప్రవర్తిస్తున్నారో అందరికీ తెలిసినదే.

 Viral: Boyfriend Says Katif For Girlfriend's Feat Of Going For Tattoo Tatoo, Lov-TeluguStop.com

ఇలాంటి రిలేషన్ మెంటైన్ చేస్తూ ఒకరినొకరు మోసం చేసుకోవడం కూడా ఈరోజుల్లో పరిపాటి అయిపోయింది.ఇప్పుడు చెప్పుకోబోయే విషయం ఇక్కడిది కానప్పటికీ ప్రపంచమంతా ఈ ప్రేమ యవ్వారాలు ఇలాగే తగలడ్డాయి.

ఒక్కోసారి సినిమా సీన్లను తలదన్నేలా ట్విస్ట్‪‌ల మీద ట్విస్టులు ఇరువురి ప్రేమ జంటల మధ్య చేసుకుంటుంటాయి.

అవును, ఇక్కడ చాలా మంది ప్రేమికులు అనుకొని తిరిగే వారు వేరొకరిపైన మనసు పడి ఏదో ఒక రోజు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిపోతూ వుంటారు.

ఈ క్రమంలో ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి.అయితే ఇలాంటి ప్రేమ కథలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ తెగ వైరల్ అవుతుంటాయి.ప్రస్తుతం ఇలాంటి వార్త ఒకటి సోషల్ మీడియా( Social media )లో తెగ వైరల్ అవుతోంది.విషయం ఏమంటే, టాటూ వేయించుకుంటానని టాటూ ఆర్టిస్టు వద్దకు వెళ్లిన ప్రియురాలు గంటలు గడుస్తున్నా బయటకు రాకపోవడంతో ప్రియుడికి అనుమానం వచ్చి లోపలి వెళ్తాడు.

తీరా లోపలికి వెళ్లిన ప్రియుడి కళ్ళు బైర్లు కమ్ముతాయి.ఇంకేముంది… టాటూ( Tatoo ) పేరుతో ఆమె మరో వ్యక్తితో అక్కడ సరస సల్లాపాలు నెరపడం కళ్లారా చూస్తాడు.దీంతో అతడి హృదయం భగ్నం అవుతోంది.దాంతో తీవ్ర రూపం దాల్చిన అతడు….“ఛీ.నువ్వు నన్ను మోసం చేశావ్! నీతోనే జీవితం అనుకున్నాను.

బుద్ధి చెప్పావ్!” అంటూ అసహనం వ్యక్తం చేస్తాడు.ఇక అసలు నిజం తెలియడంతో యువతి ఏవో సాకులు చెప్పేందుకు యత్నిస్తుంది.కానీ ఆ భగ్న ప్రేమికుడు మాత్రం అవేవీ నమ్మకుండా.“నువ్వు నాకు ఇక అవసరం లేదు!” అని బ్రేకప్( Breakup ) చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.కాగా ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.సోషల్ మీడియాలో ఇపుడు వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube