పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం: డిప్యూటీ సీఎం, దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు.ప్రత్యేక పూజలు నిర్వహించిన డిప్యూటీ సీఎం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.
గణనాథుని ఆశీస్సులతో తాడేపల్లిగూడెం సర్వతోముఖావృద్ది దిశగా అభివృద్ది చేయడం జరుగుతుంది.రాష్ట్రంలో 4500 పైగా దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు అందించడం జరుగుతుంది.
ఆ దేవుని అశీస్సులతో రాష్ట్రంలో సంక్షేమ రాజ్యంగా ముందుకు సాగుతోంది.రానున్న ఎన్నికల్లో దేవుని ఆశీస్సులతో రానున్న వైఎస్ఆర్ సిపీ ఎన్నికల్లో విజయం సాధించాలి.రాష్ట్రంలో అత్యంత అభివృద్ది చెందుతున్న ప్రాంతాల్లో తాడేపల్లిగూడెం ముందు వరుసలో ఉంది.