ఆ ఆఫర్ ను ఒకే చేసిన విజయ్ సేతుపతి.. ఏది అంటే?

తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి పరిచయం గురించి తెలీనోలే లేరు.నటన జీవితంలో ఆయనకున్న అభిమానం అంతా ఇంతా కాదు.

 Vijay Sethupathi As Host In Master Chef Tv Program , Vijay Sethupathi, Uppena, T-TeluguStop.com

తమిళంలోనే కాకుండా తెలుగు, మలయాళం, హిందీ భాషలలో తన నటన సత్తా నిరూపించుకున్నాడు.చిన్న సినిమాలతో చిన్న పాత్రలతో వెండి తెరకు పరిచయమై ప్రస్తుతం ఓ రేంజ్ లో అవకాశాలు అందుకుంటున్నాడు.

ఇటీవలే ఉప్పెన సినిమాలో శేషారాయణం పాత్రతో హీరోయిన్ తండ్రిగా బాగా మెప్పించాడు.అంతేకాకుండా మరింత క్రేజ్ సంపాదించుకున్న విజయ్ సేతుపతి ప్రస్తుతం వరుస ఆఫర్లతో బాగా బిజీగా ఉన్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా మరో ఆఫర్ ను అందుకున్న విజయ్ సేతుపతి ఆ ఆఫర్ తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు.మంచి ఫామ్ లో ఉన్న విజయ్ సేతుపతి తాజాగా ఓ టీవీ షోలో నటించడానికి ఆసక్తి చూపాడు.

అది కూడా ఓ ప్రోగ్రాం కి హోస్ట్ గా చేయనున్నాడు.ఇంతకీ ఆ ప్రోగ్రాం ఏంటి అనుకుంటున్నారా.

తమిళంలో సన్ టీవీలో ప్రసారమయ్యే మాస్టర్ చెఫ్ కు హోస్ట్ గా వ్యవహరించనున్నాడు.అంతే కాకుండా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ ప్రోమో కూడా విడుదల చేశారు.

Telugu Sun Tv, Tamil, Tollywood, Uppena, Uppena Villain, Vijaysetupathi, Villan-

ఇంత మంచి క్రేజ్ లో ఉన్న విజయ్ ఇలా చేసేందుకు ఎందుకు ఒప్పుకున్నాడని పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి.ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికారులు ఈ ప్రోగ్రాం కి రావడానికి విజయ్ కి భారీ పారితోషికం రూపంలో ఆశ చూపారని తమిళ మీడియా ప్రచారాలు చేస్తుంది.ఇక ఇది సినిమా కంటే ఎక్కువ పారితోషకం అందిస్తుందని ఆలోచనలు ఎదురవగానే.ఆ విషయం గురించి ఎటువంటి వార్తలు బయటకు రాలేదు.ఇక విజయ్ సేతుపతి హోస్ట్ గా చేయనున్న కార్యక్రమం ఇప్పటికే ఆహా లో ప్రారంభమయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube