ఇస్మార్ట్ శంకర్ సినిమాని మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవరంటే...?

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రామ్ హీరోగా వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్ ఈ సినిమా రామ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అలాగే ఎప్పటి నుంచో మాస్ హీరో కావాలి అనుకుంటున్న రామ్ కలని నిజం చేసిన సినిమా… ఈ సినిమా తో పూరి జగన్నాథ్ కూడా చాలా ప్లాప్ సినిమా లా తర్వాత హిట్ ట్రాక్ ఎక్కాడు అయితే రామ్ కంటే ముందే ఈ సినిమాలో

 Vijay Devarakonda Missed Hero Ram Pothineni Ismart Shankar Movie Details, Ram ,v-TeluguStop.com

విజయ్ దేవరకొండ ని హీరోగా పెట్టీ తీద్దాం అని పూరీజగన్నాథ్ అనుకున్నారట అయిన కూడా విజయ్ పూరి కి ఛాన్స్ ఇవ్వలేదు ఎందుకంటే పూరి అప్పుడు సక్సెస్ లో లేడు కాబట్టి అలా విజయ్ దేవరకొండ ఒక హిట్ సినిమాని మిస్ చేసుకున్నాడు…రామ్ సినీ కెరియర్ కి ఈ సినిమా చాలా హెల్ప్ అయింది.అయితే పూరి విజయ్ దేవరకొండ కాంబో లో

Telugu Puri Jagannath, Ram Pothineni, Ismart Shankar, Khushi, Liger, Tollywood-M

ఈ సినిమా తర్వాత లైగర్ సినిమా వచ్చింది అయినప్పటికీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది…ఇదంతా చూసిన సినీ మేధావులు ఇస్మార్ట్ శంకర్ లాంటి హిట్ సినిమాని వదులుకొని లైగర్ లాంటి ఒక ప్లాప్ సినిమా చేసినందుకు విజయ్ మీద అందరూ జాలి చూపించారు.ఇలా డైరెక్టర్ హిట్స్ లో ఉన్నడా ప్లాప్ లో ఉన్నాడా అని కాకుండా

 Vijay Devarakonda Missed Hero Ram Pothineni Ismart Shankar Movie Details, Ram ,V-TeluguStop.com
Telugu Puri Jagannath, Ram Pothineni, Ismart Shankar, Khushi, Liger, Tollywood-M

కాన్సెప్ట్ బాగుందా లేదా అనేది చూసుకొని సినిమా చేస్తే బాగుంటుంది ఎందుకంటే ముందు ఎన్ని సినిమాలు హిట్ ఉన్న కంటెంట్ బాగలేకపోతే ఆ సినిమా అడదు ఇది మాత్రం పక్క…ప్రస్తుతం విజయ్ శివ నిర్వాణ డైరెక్షన్ లో ఖుషి సినిమా చేస్తున్నాడు.అలాగే గౌతమ్ తిన్ననూరు డైరెక్షన్ లో ఇంకో సినిమా కూడా కమిట్ అయ్యాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube