వైరల్ వీడియో: ఈ పోలీస్ సార్ డాన్స్ ముందు ఏ స్టార్ పనికి రాడు అంతే..

సోషల్ మీడియా( Social media )లో ప్రతిరోజు అనేక రకాల వైరల్ కంటెంట్ చూస్తూనే ఉంటాం.

అందులో అప్పుడప్పుడు కొన్ని రకాల డాన్స్ వీడియోలు( Dance Videos ) వైరల్ గా మారుతూ ఉండడం గమనిస్తూనే ఉంటాం.

పోలీస్ బాస్ వేసిన డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.కేవలం ప్రజల రక్షణ మాత్రమే కాకుండా వారిలోని స్పెషల్ ట్యాలెంట్ కూడా పోలీసులు అప్పుడప్పుడు సందర్భానుసారంగా బయటికి తెస్తుంటారు.

ఇదివరకు కూడా సోషల్ మీడియాలో అనేకమంది పోలీసులు పాటకు తగ్గట్టుగా అక్కడ ఉన్న ప్రజలని అలరించిన వీడియోలు వైరల్ గా మారడం చూసే ఉంటాం.ఇకపోతే ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియో గురించి చూస్తే.

వీడియోలో గమనించినట్లయితే ఓ పోలీస్ అధికారి( Police Officer ) వారి ప్రైవేట్ ఈవెంట్ లో భాగంగా మైమరిచిపోయే అదిరిపోయిన డాన్స్ వేశాడు.అయితే పోలీస్ సివిల్ డ్రెస్ లో ఉన్నారు.ఈ డాన్స్ చూసిన తర్వాత పోలీసులలో ఇలాంటి టాలెంట్ కూడా ఉంటుందా అంటూ నోరేళ్ల బెడుతున్నారు నెటిజన్స్.

Advertisement

ఆ పోలీస్ వేసిన స్టెప్పుల ముందు సినీ స్టార్స్ కూడా చాలామంది పనికిరారు అంటూ అంతలా అతడు అద్భుతంగా డాన్స్ చేశారు అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.మరికొందరైతే పోలీస్ వేసిన డాన్స్ ప్రొఫెషనల్ డాన్సర్( Professional Dancer ) లాగా స్టెప్పులు వేశాడు అంటూ అతనికి మేము ఫ్యాన్ అయ్యామంటూ కామెంట్ చేస్తున్నారు.

ప్రస్తుతం వీడియోలో వైరల్( Viral Video ) గా డాన్స్ చేసిన ఆఫీసర్ పేరు సందీప్ శర్మ.ఈయన మధుర పట్టణంలోని సబ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.ఆయన తరచుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వీడియోలను షేర్ చేస్తుంటారు.

అందులో ముఖ్యంగా డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు.మొత్తానికి ఈ పోలీస్ బాస్ వేసిన డాన్స్ నిజంగా అందరిని అబ్బురపరుస్తుంది.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియో ని ఒకసారి లుక్ వేయండి.

ఈ ఒక్క సెట్టింగుతో స్పామ్ కాల్స్ నుండి ఉపశమనం పొందండి!
Advertisement

తాజా వార్తలు