ఆ స్టార్ హీరో, డైరెక్టర్ హీరోయిన్ ను తొక్కేశారు.. వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు వైరల్!

ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి( Venu Swamy ) చెప్పే జాతకాలు నిజం అవుతాయో లేదో చెప్పలేం కానీ ప్రేక్షకుల ఆకట్టుకునేలా కామెంట్లు చేయడం మాత్రం ఆయనకే చెల్లిందని చెప్పవచ్చు.ఏపీలో మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నా ఆయన తెలిపారు.

 Venuswami Sensational Comments Goes Viral In Social Media Details, Venuswami, As-TeluguStop.com

నేను రివ్యూలను, సర్వేలను చూసి మాట్లాడనని వేణుసామి పేర్కొన్నారు.ఏపీలో 80 సీట్లు ఒక పార్టీకి అనుకూలమని 35 సీట్లు పోటాపోటీ అని ఆయన కామెంట్లు చేశారు.

మిగతా 60 స్థానాలు మరో పార్టీకి అనూకూలంగా ఉంటాయని వేణుస్వామి వెల్లడించారు.విజయసాయిరెడ్డికి( Vijayasai Reddy ) నెల్లూరులో ఎడ్జ్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.ప్రవచనాలు చెప్పడానికి నా దృష్టిలో అర్హత ఉన్న వ్యక్తి చాగంటి( Chaganti ) అని ఆయన అన్నారు.ఒక స్టార్ హీరో నేను స్టేజ్ పైకి వస్తే దిగిపోతానని చెప్పాడని వేణుస్వామి వెల్లడించారు.

వేణుస్వామి నెగిటివ్ గా చెప్తాడు అనేవాళ్లకు నేను జాగ్రత్తలు నా సమాధానం ఇదేనని నేను జాగ్రత్తలు చెబుతానని ఆయన వెల్లడించారు.

Telugu Astrologervenu, Chaganti, Tollywood, Venu Swamy, Venuswami, Vijayasai Red

నాకు తెలిసిన చాలా పెద్ద హీరో ఒక హీరోయిన్ ను( Heroine ) తొక్కేశారని ఒక డైరెక్టర్ కూడా పెద్ద హీరోయిన్ ను తొక్కేశారని వాళ్ల రేంజ్ కు ఆ హీరోయిన్ ను తొక్కేయాల్సిన అవసరం లేదని వేణుస్వామి పేర్కొన్నారు.ఒక వ్యక్తి మనస్సు మీద, పొట్ట మీద కొట్టకూడదని అలా చేస్తే కర్మ ఫలితం అనుభవించాల్సి వస్తుందని ఆయన అన్నారు.ఆ హీరోయిన్ అగ్రిమెంట్లు సైతం క్యాన్సిల్ చేయించారని వేణుస్వామి తెలిపారు.

Telugu Astrologervenu, Chaganti, Tollywood, Venu Swamy, Venuswami, Vijayasai Red

ఆ హీరోయిన్ పై హీరో, డైరెక్టర్ కు ఇంత పగ ఏంటో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఈ మధ్య కాలంలో ఈ విధంగా అగ్రిమెంట్లు ( Agreements ) క్యాన్సిల్ అయ్యి ఆఫర్లను కోల్పోయిన హీరోయిన్ ఒక హీరోయిన్ మాత్రమే కావడంతో ఆ హీరోయిన్ కే అన్యాయం జరిగిందేమో అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వేణుస్వామికి ఈ సమాచారం ఎలా వచ్చిందో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube