ఆ సినిమాలో నన్ను తప్పించి మహేష్ కొడుకుకు ఛాన్స్ ఇచ్చారు.. నిఖిల్ దేవదుల ఏమన్నారంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు ,సుకుమార్( Mahesh Babu, Sukumar ) కాంబినేషన్ లో తెరకెక్కిన ఏకైక సినిమా 1 నేనొక్కడినే( 1 nenokkadina ) కాగా ఈ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నా క్లాసిక్ అని చాలామంది అభిమానులు భావిస్తున్నారు.ఈ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రలో గౌతమ్ కనిపించారు.

 Nikhil Devadula Comments About 1 Nenokkadine Movie Offer Details Here Goes Vir-TeluguStop.com

అయితే ఈ సినిమాలో ఆ పాత్ర కోసం మొదట నిఖిల్ దేవదుల అనే చైల్డ్ ఆర్టిస్ట్ ఎంపిక కావడం జరిగింది.నిఖిల్ షూటింగ్ కు హాజరు కావాల్సిన డేట్స్ కూడా ఫిక్స్ చేశారు.

అయితే గౌతమ్ నటిస్తే ఆ పాత్ర స్థాయి మరింత పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో గౌతమ్ కు ఆ సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.ఒకే ఫ్రేమ్ లో గౌతమ్( Gautham ), మహేష్ లను చూసిన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఆ సినిమాలో నన్ను తప్పించి మహేష్ కొడుకుకు ఛాన్స్ ఇచ్చారంటూ నిఖిల్ దేవదుల చేసిన కామెంట్లు మాత్రం నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.

నిఖిల్ దేవదులకు( nikhil devadula ) ముందుగానే సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.నిఖిల్ ను సెలెక్ట్ చేయడం ఆ తర్వాత తీసేయడం సుకుమార్ తెలిసి జరిగిందో తెలియకుండా జరిగిందో మాత్రమే చెప్పలేము.1 నేనొక్కడినే తర్వాత గౌతమ్ కూడా ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించలేదనే సంగతి తెలిసిందే.గౌతమ్ హీరోగా సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో తెలియాల్సి ఉంది.

గౌతమ్ సినీ ఎంట్రీ కోసం అభిమానులు సైతం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం ఉన్నత చదువులు చదువుతున్న గౌతమ్ సరైన సమయంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.గౌతమ్ కెరీర్ పరంగా సక్సెస్ సాధించాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.

గౌతమ్ కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube