బెడ్ రూంలో రెచ్చిపోయిన పాము జంట.. వీడియో వైరల్

ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.ఈ క్రమంలో ప్రపంచాన ఏ మూలన ఏమి జరిగినా కానీ అందరికి ఇట్లే తెలిసిపోతుంది.

 Venomous Snakes Wrapped Around Each Other Under Bed Video Viral Details, Snake,-TeluguStop.com

ఇలా సోషల్ మీడియాలో తరచూ పాములకు( Snakes ) సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి.ఇలా వైరల్ అవుతున్న పాముల వీడియోలలో కొన్ని భయంకరంగా ఉంటే మరికొన్ని ఆశ్చర్యానికి కలుగచేస్తాయి.

ఇక మరికొందరైతే పాములు కనపడితే వెంటనే స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం అందజేస్తూ ఉన్నారు.ఇక మరికొందరు అయితే ఆ పాములకు హాని తల పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

Telugu Latest, Romance, Snake, Bed, Wrapped-Latest News - Telugu

ఈ క్రమంలో పాములు సాధారణంగా అడవులు, చెట్లు, చెరువులో, ఎలుకలు ఉన్నచోట్ల ఎక్కువగా కనిపిస్తాయని కొంతమంది అభిప్రాయం.అయితే తాజాగా ఒక పాము జంట బెడ్ రూమ్ లోకి( Bedroom ) ప్రవేశించి రొమాన్స్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియా వైరల్ గా చక్కర్లు కొడుతుంది.వైరల్ అవుతున్న వీడియో( Viral Video ) ఆధారంగా.పాములు ఒక ఇంట్లోకి ప్రవేశించాయి.అక్కడ ఎవరూ లేరు అనుకున్నాయో ఏమో తెలియదు కానీ, అవి వెంటనే రొమాంటిక్ ఫీలింగ్స్ తో రెచ్చిపోయాయి.

Telugu Latest, Romance, Snake, Bed, Wrapped-Latest News - Telugu

అక్కడున్న గదిలో ఒక దానికి ఒకటి పాము చుట్టుకొని రొమాన్స్ లో లీనం అయిపోయాయి.కానీ ఆ ఇంట్లో ఏదో చప్పుడు రావడంతో అక్కడున్న వాళ్ళందరూ మెల్లగా ఇంట్లోకి ఏదైనా వచ్చిందా అని తొంగి చూసారు.కానీ, అక్కడ జరుగుతున్న సంఘటన చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు.

ఇక ఈ వీడియోని చూసిన కొంతమంది నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube