Katrina Kaif : ప్రెగ్నెంటైన విషయాని రహస్యంగా ఉంచుతున్న వెంకీ హీరోయిన్.. అసలు రీజన్ ఏంటో తెలిస్తే షాకవుతారు?

హీరో హీరోయిన్లకు ప్రేమ, పెళ్లి, విడాకులు అనేవి చాలా కామన్ అని చెప్పాలి.నిజానికి వారి జీవితాలు బొమ్మలాటగా కనిపిస్తూ ఉంటాయి.

 Venky Heroine Who Is Keeping The Pregnancy A Secret-TeluguStop.com

ఇక పెళ్లికి ముందే తొందరపడుతుంటారు కొందరు హీరోయిన్లు.కొన్ని సందర్భాలలో ప్రెగ్నెంట్ ( Pregnant )కూడా అవుతూ ఉంటారు.

ఇప్పటికే చాలామంది హీరోయిన్ పెళ్లికి ముందు ప్రేమ పేరుతో ప్రెగ్నెంట్ అయ్యి బేబీని కన్నవాళ్ళు కూడా ఉన్నారు.మరి కొంతమంది ప్రెగ్నెంట్ ఉండగానే పెళ్లిళ్లు చేసుకోవడం కూడా జరిగాయి.

ఇప్పటికే చాలామంది టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్లు ఈ విషయంలో బాగా హాట్ టాపిక్ గా మారారు.అయితే తాజాగా మరో హీరోయిన్ కూడా ప్రెగ్నెంట్ అవ్వగా బ్యూటీ ఆ విషయాన్ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంచుతుందని వార్తలు గుప్పుమంటున్నాయి.

ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో కాదు కత్రినా కైఫ్( Katrina Kaif ).

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ బాలీవుడ్ ప్రేక్షకులకే కాదు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమే.ఈమె తొలిసారిగా 2004లో విక్టరీ వెంకటేష్ ( Victory Venkatesh )సరసన మల్లీశ్వరి సినిమాలో ( Mallishwari )హీరోయిన్ గా నటించి టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.టాలీవుడ్ కంటే ముందు బాలీవుడ్ లో అడుగుపెట్టిన కత్రినాకు అంతగా గుర్తింపు రాలేక పోయేసరికి.

మల్లీశ్వరి తర్వాత బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటించి మంచి హిట్ ను సాధించుకుంది.ఇక బాలీవుడ్ హీరోయిన్ గా సెటిల్ అయినప్పటికీ కూడా టాలీవుడ్ లో మాత్రం ఆమెను వెంకీ హీరోయిన్ అంటూ పిలుస్తూ ఉంటారు జనాలు.

Telugu Katrina Kaif, Katrinas Iftar, Mallishwari, Venky, Vicky Kaushal-Movie

ఇదంతా పక్కన పెడితే.గతంలో మరో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్( Vicky Kaushal ) తో ప్రేమలో పడగా తమ పెద్దల సమక్షంలో మొత్తానికి ఒకటయ్యారు.పెళ్లి తర్వాత ఈ జంట అన్యోన్య దంపతులుగా కనిపించారు.ఇక కత్రినా కూడా పెళ్లి తర్వాత సినిమాలు చేస్తూనే ఉంది.ఇద్దరు ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉంటూ మిగతా సమయాన్ని భాగస్వామితో గడుపుతున్నారు.

Telugu Katrina Kaif, Katrinas Iftar, Mallishwari, Venky, Vicky Kaushal-Movie

అయితే ఇదంతా పక్కన పెడితే ఈ బ్యూటీ ప్రస్తుతం గర్భం దాల్చింది అని ఒక వార్త నెట్టింట బాగా వైరల్ అవుతుంది.ఇటీవల రంజాన్ పండుగ సందర్భంగా కత్రినా ఇఫ్తార్ విందు( Katrina’s Iftar Dinner )లో పాల్గొనడం జరిగింది.దీంతో తను ఆ వేడుకకు లాంగ్ సల్వార్ సూట్ ధరించగా కాస్త బొద్దుగా అనిపించినప్పుడు కనిపించింది.

అంతేకాకుండా లైట్ గా బేబీ బంప్ కూడా కాస్త కనిపించింది.దీంతో కత్రినా ప్రెగ్నెన్సీ అని అందరూ అనుమానం పడుతున్నారు.

Telugu Katrina Kaif, Katrinas Iftar, Mallishwari, Venky, Vicky Kaushal-Movie

ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.దీంతో కొంతమంది ప్రెగ్నెన్సీ లేదు ఏమీ లేదు.హెవీ ఫుడ్ తీసుకోవడం వల్ల అలా కనిపిస్తుంది అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.ఇక మరి కొంతమంది లేదు నిజంగా ప్రెగ్నెంట్ అని అంటున్నారు.ఆమె ప్రెగ్నెంట్ అయిన కూడా కనిపించకుండా కవర్ చేస్తుంది అని.ఎందుకంటే అవకాశాలు రావన్న భయంతో అలా చేస్తుంది అంటూ తమకు నచ్చినట్లు కామెంట్లు చేస్తూ పోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube