నెంబర్ లేని వెహికల్స్ సీజ్,జరిమాన...!

మిర్యాలగూడ:టూ టౌన్ ట్రాఫిక్ స్టాప్ తో కలిసి ఆదివారం పట్టణంలో వాహన తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా టూ టౌన్ సీఐ సురేష్ మాట్లాడుతూ నెంబర్ ప్లేట్స్ లేని సుమారు 20 ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకొని నంబర్లను అమర్చుకోవాలని సూచించినట్లు చెప్పారు.

 Vehicles Without Number Plates Seized In Miryalaguda,miryalaguda,suryapet News,t-TeluguStop.com

రూల్స్ కు విరుద్ధంగా నడుపుతున్న వాహనాలకు జరిమానా విధించామని చెప్పారు.ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆయన వెంట ట్రాఫిక్ ఎస్సై కోటేష్ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube