నెంబర్ లేని వెహికల్స్ సీజ్,జరిమాన…!
TeluguStop.com
మిర్యాలగూడ:టూ టౌన్ ట్రాఫిక్ స్టాప్ తో కలిసి ఆదివారం పట్టణంలో వాహన తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా టూ టౌన్ సీఐ సురేష్ మాట్లాడుతూ నెంబర్ ప్లేట్స్ లేని సుమారు 20 ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకొని నంబర్లను అమర్చుకోవాలని సూచించినట్లు చెప్పారు.
రూల్స్ కు విరుద్ధంగా నడుపుతున్న వాహనాలకు జరిమానా విధించామని చెప్పారు.ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆయన వెంట ట్రాఫిక్ ఎస్సై కోటేష్ ఉన్నారు.
హార్వర్డ్ కుబేరుల వికృత చేష్టలు.. డబ్బును ఇలాగే తగలేస్తారా.. వీడియో లీక్!