విశాఖ విమానాశ్రయం చేరుకున్న గని చిత్ర యూనిట్..

విశాఖ ఎయిర్పోర్ట్:- విశాఖ విమానాశ్రయం చేరుకున్న గనిచిత్ర యూనిట్.

ఈరోజు సాయంత్రం ఆర్కే బీచ్ లో గని ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు గని చిత్ర యూనిట్ మరియు వరుణ్ తేజ్ హైదరాబాద్ నుండి మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు.

ముఖ్యఅతిథిగా ఫంక్షన్ లో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న అల్లు అర్జున్. విశాఖ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన నోవాటల్ కు బయల్దేరిన చిత్రయూనిట్.

వయనాడ్ ఎన్నికల బరిలోకి నవ్య హరిదాస్.. అసలు ఎవరు ఈమె..?

తాజా వార్తలు