Ram Gopal Varma : శివ సినిమాలో రఘువరన్ ను రిజెక్ట్ చేసిన వర్మ…మళ్ళీ ఎలా వచ్చాడంటే..?

నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma )దర్శకత్వంలో వచ్చిన శివ సినిమా( Shiva movie ) సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.ఇక ఈ సినిమాలో రఘువరన్ విలన్ గా నటించాడు.

 Varma Who Rejected Raghuvaran In Siva Movie How Come Again-TeluguStop.com

అయితే ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది.ఇక అందులో భాగంగానే ఇండస్ట్రీ లో అప్పటివరకు ఉన్న సినిమా విధానాన్ని మొత్తం మార్చి వేస్తూ ఒక కొత్త తరహా మేకింగ్ కి శ్రీకారం చుట్టిన సినిమా ఇది.అయితే ఈ సినిమాలో వర్మ విలన్ గా మొదట వేరే వాళ్ళని తీసుకుందాం అనుకున్నాడు.కానీ అనుకోకుండా రఘువరన్ వచ్చాడు.

ఇక ఆయన యాక్టింగ్ చూసిన వర్మ తనకు ఎందుకో రఘువరన్( Raghuvaran ) తో సెట్ అవ్వదు అని అనిపించిందట.కానీ నాగార్జున ( Nagarjuna )ఉండి రఘువరన్ అయితే ఈ క్యారెక్టర్ బాగా చేయగలడు.అని చెప్పి ఇంకో వర్షన్ లో ట్రై చేయమని చెప్పడట.అప్పుడు వర్మ రఘువరన్ తో ఇంకొక డైలాగ్ చెప్పించి సినిమాని సక్సెస్ చేశాడు.ఇక ఈ సినిమాలో ఆయన చెప్పిన డైలాగులు గానీ, ఆయన అందించిన విలనిజం కానీ ఇప్పటికీ గుర్తుండిపోతుంది అంటే ఆయన ఎంత మంచి నటుడో మనం అర్థం చేసుకోవచ్చు…ఇక మొత్తానికైతే ఈ సినిమాలో ఆయన నటించిన నటనకు ఆయనకు పేరు తోపాటు, మంచి గుర్తింపు కూడా వచ్చింది.

 Varma Who Rejected Raghuvaran In Siva Movie How Come Again-Ram Gopal Varma : -TeluguStop.com

ఇక ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో రఘువరన్ వరుసగా విలన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాడు…ఇక ఇప్పటికి కూడా శివ సినిమా ప్రస్తావన వచ్చిన ప్రతిసారి రఘువరన్ పేరు ప్రస్తావించ కుండా ఏ ఒక్కరు ఉండరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాతో వర్మ కూడా ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ అయ్యాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube