పెద్ద అందగత్తె కాదు.. జీరో సైజ్ లేదు.. కానీ ఇండస్ట్రీని ఏలేస్తుంది?

ఇటీవల కాలంలో సినిమాల్లో అవకాశాలు రావాలి అంటే ఎంతో మందికి గగనంలా మారిపోయింది.ఎందుకంటే ప్రస్తుతం కమెడియన్ల దగ్గర నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు కూడా అందరూ కావాల్సిన దానికంటే ఎక్కువ ముందే ఉన్నారు.

 Varalashmi Sarat Kumar Movies List , Varalashmi Sarat Kumar, Zero Size , Villain-TeluguStop.com

ఈ క్రమంలోనే ఇక ఎవరికి అవకాశం ఇవ్వాలో తెలియక దర్శకులు కూడా జుట్టు పీక్కుంటున్నారు.ఇక హీరోయిన్ల విషయానికొస్తే ఒకవైపు జీరో సైజ్ మెయింటైన్ చేస్తూ ఇంకోవైపు అందాల ఆరబోత చేస్తేనే నేటి రోజుల్లో అవకాశాలు.

ఇక ఇన్ని చేసిన తర్వాత కూడా అవకాశాలు వస్తాయా అంటే అది కూడా పక్కాగా చెప్పలేని పరిస్థితి.

Telugu Colors, Hanuman, Lagam, Sabari, Varalashmisarat, Yashoda-Telugu Stop Excl

ఇలాంటి పరిస్థితుల్లో ఒక హీరోయిన్ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతుంది.ప్రస్తుతం చేతిలో 8 సినిమాలు ఉన్నాయి అంటే ఆమె ఎంత బిజీగా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇన్ని సినిమాలు చేస్తుంది అంటే ఆమె అందాల ఆరబోత గట్టిగానే చేస్తూ ఉండొచ్చు.

అంతేకాదు గొప్ప అందగత్తె కూడా అయి ఉండొచ్చు.లేదంటే ఇండస్ట్రీకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన కుర్ర హీరోయిన్ అయి ఉండవచ్చు అని ప్రతి ఒక్కరిలో ఆలోచన వస్తూ ఉంటుంది.

కానీ ఇలాంటి ఆలోచనలు చేస్తే మాత్రం పప్పులో కాలేసినట్లే.మంచి అందం అభినయం ఆమె సొంతం అలా అని గొప్ప అందగత్త ఏమి కాదు.

మంచి నటన ఆమె సొంతం అలా అని నటవిశ్వరూపం ఎందులో చూపించలేదు.

Telugu Colors, Hanuman, Lagam, Sabari, Varalashmisarat, Yashoda-Telugu Stop Excl

హీరోయిన్ గా ఇప్పుడు వరకు సినిమాల్లో చేసింది.ఇక విలన్ గానూ నటించింది.అంతేకాదు చిన్న చిన్న పాత్రలకు కూడా ఒకే చెబుతుంది.

కానీ అందాల ఆడబోత అంటే మాత్రం ఆమడ దూరం ఉంటుంది ఆమె ఎవరో కాదు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి. ఇటీవల కాలంలో లక్కు కోసం పేర్లు మార్చుకుంటున్న రోజుల్లో పాత చింతకాయ లాంటి పేరు ఉన్న అదే పేరుతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.

హీరోతో సంబంధం లేకుండా పాత్రతో సంబంధం లేకుండా పాత్ర చిన్నదైనా పెద్దదైన చేసుకుంటూ దూసుకుపోతుంది.తద్వారా ప్రస్తుతం ఆమె చేతిలో యశోద, శబరి, పిరంతై పరాశక్తి, లగామ్, హనుమన్, కలర్స్ తో పాటు బాలయ్య తో సినిమా మరికొన్ని సినిమాలు షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube