Vishal, Varalakshmi : ఆ హీరోతో వరలక్ష్మి శరత్ కుమార్ ఎఫైర్.. అందుకే విశాల్ వదిలేసాడా..?

విశాల్ వరలక్ష్మి శరత్ కుమార్ ( Vishal, Varalakshmi Sharath kumar ) ల ప్రేమాయణం సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపికే.ఇక ఇప్పటికీ వీరు పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కూడా కారణం వీరిద్దరి మధ్య ఉన్న లవ్వే అని తెలుస్తోంది.

 Varalakshmi Sarathkumars Love With That Hero Thats Why Vishal Left Him-TeluguStop.com

అయితే వరలక్ష్మిని పెళ్లి గురించి అడిగితే చిరాగ్గా మొహం పెట్టి పెళ్లి చేసుకోవడం ఏమైనా ఆంబిషనా అని మొహం మీదే అంటుంది.అయితే ఏడు సంవత్సరాలు పీకల్లోతు ప్రేమలో ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్ విశాల్ లు విడిపోవడానికి కారణం ఎవరు.

ఆ హీరో తో ఎఫైర్ వల్లే వరలక్ష్మిని విశాల్ వదిలేసాడా.అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Aneesha Reddy, Gossip, Kollywood, Love Break, Sharath Kumar, Vishal-Lates

వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం సౌత్ లో లేడీ విలన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతోంది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ కోలివుడ్ స్టార్ హీరో విశాల్ కి మధ్య అప్పట్లో ప్రేమాయణం నడిచిందట.అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకున్న సమయంలో కోలీవుడ్ లో ఆర్టిస్టు ఎలక్షన్స్ రావడంతో ఆ ఎలక్షన్స్ లో వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ ( Sharath kumar ) కి పోటీగా విశాల్ నిలబడి ఆ ఎన్నికల్లో గెలిచారట.

Telugu Aneesha Reddy, Gossip, Kollywood, Love Break, Sharath Kumar, Vishal-Lates

ఇక ఎన్నికల్లో గెలిచాక విశాల్ కి వరలక్ష్మికి మధ్య బ్రేకప్ జరగడంతో అందరూ శరత్ కుమార్ కూతుర్ని బెదిరించడం వల్లే విశాల్ కి బ్రేకప్ చెప్పిందని అందరూ భావించారు.కానీ అసలు విషయం ఏమిటంటే.వరలక్ష్మి శరత్ కుమార్ ఓవైపు విశాల్ తో సీరియస్ రిలేషన్ షిప్ లో ఉంటూనే మరోవైపు తమిళ్ హీరో అయిన సంతోష్ ప్రతాప్ ( Santhosh prathap ) తో కూడా విశాల్ కి తెలియకుండా వరుస సినిమాలు చేస్తూ ఆయనతో కూడా రిలేషన్ మెయింటైన్ చేస్తూ షూటింగ్ అయిపోయాక ప్రైవేట్ పార్టీలకి, షాపింగ్ లకి వెళ్లేదట.

ఇక ఈ విషయం కోలీవుడ్ మీడియాలో వైరల్ అవ్వడంతో విశాల్ నీపై ఎంతో ప్రేమ పెంచుకుంటే నన్ను ఇలా మోసం చేస్తావా అనే కోపంతో వరలక్ష్మికి బ్రేకప్ చెప్పి ఇంకొకసారి నా మొహం కూడా చూడకని వార్నింగ్ ఇచ్చారట.అంతేకాదు వరలక్ష్మి మీద కోపంతోనే అనీష రెడ్డి అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పటికీ వీరిద్దరి పెళ్లి జరగలేదు.

అలా ప్రస్తుతం విశాల్ వరలక్ష్మిలు ఇద్దరూ ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube