అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వారాహి బైక్..

పవన్ కళ్యాణ్ ప్రచార రథం కలర్లో ఎలక్ట్రికల్ బైక్ కొన్న అభిమాని.బైక్ పై వారాహి అంటూ స్టిక్కరింగ్.

 Varahi Bike In Ambedkar Konaseema District Amalapuram. , Varahi Bike , Varahi ,-TeluguStop.com

పవన్ వారాహి వాహనంపై ప్రచారం చేస్తే తాను బైక్ తో ప్రచారం చేస్తానంటున్న అభిమాని.వారాహిని తిరగనివ్వబోమని అంటున్న వారిని హెచ్చరిస్తున్న అభిమాని.

నేను తిరుగుతాను నన్నెవరైనా ఆపండి అంటున్న అభిమాని.అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లి కి చెందిన పొట్టుపోతు దొరబాబు.

వారాహి కలర్ కోసం అధిక డబ్బులు వెచ్చించి మరి కొన్న బైక్.పవన్ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో తాను కూడా బైక్ పై ప్రచారం చేసి జనసేన ను బలోపేతం చేస్తానంటున్న అభిమాని దొరబాబు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube