అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వారాహి బైక్..

పవన్ కళ్యాణ్ ప్రచార రథం కలర్లో ఎలక్ట్రికల్ బైక్ కొన్న అభిమాని.బైక్ పై వారాహి అంటూ స్టిక్కరింగ్.

పవన్ వారాహి వాహనంపై ప్రచారం చేస్తే తాను బైక్ తో ప్రచారం చేస్తానంటున్న అభిమాని.

వారాహిని తిరగనివ్వబోమని అంటున్న వారిని హెచ్చరిస్తున్న అభిమాని.నేను తిరుగుతాను నన్నెవరైనా ఆపండి అంటున్న అభిమాని.

అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లి కి చెందిన పొట్టుపోతు దొరబాబు.వారాహి కలర్ కోసం అధిక డబ్బులు వెచ్చించి మరి కొన్న బైక్.

పవన్ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో తాను కూడా బైక్ పై ప్రచారం చేసి జనసేన ను బలోపేతం చేస్తానంటున్న అభిమాని దొరబాబు.

ఓటు వేయని జ్యోతిక… ఏకిపారేసిన నటి కస్తూరి శంకర్?