ఉత్తరాంధ్ర జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి పేరు ఖరారు

ఏపీలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జరగనున్నాయి.ఇందుకు సంబంధించి ప్రతిపక్ష టీడీపీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

 Uttarandhra District Graduate Mlc Tdp Candidate Name Finalized-TeluguStop.com

ఉత్త‌రాంధ్ర జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం నుంచి త‌మ పార్టీ అభ్య‌ర్థిగా గాడు చిన్ని కుమారి ల‌క్ష్మీ పోటీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.ఈ మేర‌కు పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు కింజ‌రాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

పార్టీ అధినేత చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కే చిన్ని కుమారి ల‌క్ష్మీ అభ్య‌ర్థిత్వాన్ని ఖరారు చేసామన్నారు.ప్ర‌స్తుతం జీవీఎంసీ రెండో వార్డు కార్పొరేట‌ర్‌గా చిన్ని కుమారి ల‌క్ష్మీ కొన‌సాగుతున్నారు.

Video : Uttarandhra District Graduate MLC TDP Candidate Name Finalized #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube