ఓరి దేవుడా ట్రైలర్.. విశ్వక్ వెంకటేష్ కాంబో సూపర్..!

తమిళం లో సూపర్ హిట్టైన ఓ మై కడవులే సినిమాకు రీమేక్ గా వస్తున్న సినిమా ఓరి దేవుడా.మాత్రుక దర్శకుడు అశ్వత్ మరిముత్తు డైరక్షన్ లో విశ్వక్ సేన్ హీరోగా ఈ సినిమా వస్తుంది.

 Viswak Sen Ori Devuda Trailer Talk Details, Aswath Marimutthu, Mithila Palkar, O-TeluguStop.com

ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా స్పెషలొ రోల్ లో నటిస్తున్నాడు.ఇక లేటెస్ట్ గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

అంతకుముందు వచ్చిన టీజర్ తో బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉంది.

లవ్ కమ్ అరేంజెడ్ మ్యారేజ్ చేసుకున్న మన హీరోకి లైఫ్ లో అనుకోని సమస్య వస్తుంది.

ఇక అతని సమస్య తీర్చడానికి సాక్ష్యాత్తు దేవుడు అదేనండి మన విక్టరీ వెంకటేష్ ప్రత్యక్షం అవుతాడు.అతనొక కార్డ్ ఇస్తాడు.మరి వెంకీ ఇచ్చిన కార్డ్ తో విశ్వక్ సేన్ కష్టాలు తొలగిపోయాయా లేదా అన్నది సినిమాలో చూడాల్సిందే.ఈ సినిమా ట్రైలర్ ఇంప్రెసివ్ గా అనిపించింది.

ఖచ్చితంగా విశ్వక్ సేన్ కి ఈ సినిమా హిట్ ఇచ్చేలా ఉంది.విశ్వక్ సేన్, వెంకటేష్ సీన్స్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి.

ఈ సినిమాలో మిథిలా పాల్కర్ హీరోయిన్ గా నటిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube