ఈ మిరాకిల్ సీరంను వాడితే జుట్టు రాలడం కాదు ఒత్తుగా పెరుగుతుంది!

హెయిర్ ఫాల్( Hair Fall ) కారణంగా బాధపడుతున్నారా.? ఎన్ని రకాల ఆయిల్స్ వాడిన జుట్టు రాలడం కంట్రోల్ అవ్వడం లేదా.

? కురులు రోజు రోజుకు పల్చగా మారిపోతున్నాయా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఒత్తిడిని పెంచుకునే కొద్ది జుట్టు మరింత ఎక్కువగా రాలిపోతుంది.

కాబట్టి ఒత్తిడిని పక్కనపెట్టి ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ సీరంను వాడటం అలవాటు చేసుకోండి.ఈ సీరం జుట్టు రాలడాన్ని చాలా వేగంగా అరికడుతుంది.

అదే సమయంలో జుట్టును ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.

ఇక సీరం తయారీ కోసం ముందుగా మూడు ఉసిరికాయలు( Amla ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి గింజ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే అంగుళం అల్లం ముక్కను( Ginger ) తీసుకుని పొట్టు తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ లో ఉసిరికాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

Advertisement

ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్,( Aloevera Gel ) వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన సీరం( Serum ) అనేది సిద్ధం అవుతుంది.

సీరంను స్కాల్ప్ కి అప్లై చేసుకుని పదినిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి.సీరం అప్లై చేసుకున్న గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ మిరాకిల్ సీరంను వాడితే అద్భుత ఫలితాలు పొందుతారు.

ముఖ్యంగా ఈ సీరంను వాడటం వల్ల హెయిర్ ఫాల్ సమస్య తగ్గుముఖం పడుతుంది.జుట్టు మూలల నుంచి బలోపేతం అవుతుంది.

హెయిర్ గ్రోత్ పెరుగుతుంది.జుట్టు ఒత్తుగా మారుతుంది.

ఏజ్ కి తగ్గ పాత్రలను ఎంచుకుంటున్న నాగార్జున...కారణం ఏంటి..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 16, బుధవారం

అలాగే ఈ సీరం ను వాడటం వల్ల చుండ్రు సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు.థిక్ అండ్ స్ట్రాంగ్ హెయిర్ ను మీ సొంతం చేసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు