గూగుల్ ఫొటోస్ లో సరికొత్త ఫీచర్.. ఇకపై ఆ సమస్యకు చెక్..!

స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారి ప్రధాన సమస్య స్టోరేజ్( Storage ). ఇటీవలే వస్తున్న హై రిజల్యూషన్ కెమెరాల కారణంగా ఫోన్లు ఎక్కువ స్టోరేజ్ ను ఆక్రమిస్తున్నాయి.

 Using Storage Saver Feature In Google Photos, Storage Saver, Google Photos, Stro-TeluguStop.com

ఈ కెమెరాల ద్వారా ఫోటోలు, వీడియోలు అధిక స్టోరేజ్ ను వినియోగిస్తున్నాయి.స్మార్ట్ ఫోన్ స్టోరేజ్( Smartphone Storage ) ఫుల్ అయితే ఎంత చిరాకుగా ఉంటుందో తెలిసిందే.

ఎందుకంటే అప్పుడప్పుడు ఫోన్ హ్యాంగ్ అవడంతో పాటు ఫోటోలు, వీడియోలు సేవ్ అవ్వవు.ఈ సమస్యకు పరిష్కారంగా గూగుల్ యాప్ ఓ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

గూగుల్ ఫొటోస్ యాప్( Google Photos App ) స్మార్ట్ ఫోన్ యూజర్లకు పరిచయమే.ఈ యాప్ లో త్వరలోనే ఓ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది.

ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే స్టోరేజ్ సమస్యకు చక్కటి పరిష్కారం దొరికినట్టే.

ఈ ఫీచర్ పేరు స్టోరేజ్ సేవర్( Storage Saver ). ఇంతకీ ఈ ఫీచర్ ఏం చేస్తుందంటే.ఫోటోల, వీడియోల నాణ్యతను తగ్గించి.

మీ స్టోరేజ్ వినియోగాన్ని తగ్గించి మీకు అదనపు స్టోరేజ్ ఇస్తుంది.ఈ స్టోరేజ్ సేవర్ ఫీచర్ ఒరిజినల్ క్వాలిటీలో ఫోటోలు లేదా వీడియోలను( Original Quality Photos ) కుదించే విధంగా పనిచేస్తుంది.

అయితే ఈ స్టోరేజ్ సేవర్ ఫీచర్ కేవలం గూగుల్ ఫోటోలకు జోడించబడుతున్న ఫైల్ ల కోసం మాత్రమే పనిచేస్తుంది.

గూగుల్ ఫోటోలు 6.78 కోడ్ ల స్ట్రింగ్ లలో దాగి ఉన్న రికవర్ స్టోరేజ్( Recovery Storage ) ఎంపికతో వస్తోంది.టిప్ స్టర్ ఫీచర్ ను మాన్యువల్ గా ఎనేబుల్ చేయగలిగింది.

ఈ ఫీచర్ ఇప్పటికే ఆప్ క్లౌడ్ స్టోరేజ్ లో స్టోర్ చేసి ఉన్న ఫోటోలు, వీడియోలను కంప్రెస్ చేయడానికి వినియోగదారులను అనుమతించే కొత్త సెట్టింగ్ ఎంపిక చూపించింది.త్వరలోనే ఆండ్రాయిడ్, IOS వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube