ప్రతి వారం లాగే ఈ వారం కూడా థియేటర్లలో సందడి చేయడానికి సినిమా రెడీగా ఉన్నాయి.మరి ఆ సినిమాలు ఏవి అన్న విషయానికి వస్తే.
ఈ వారం థియేటర్లు ఓటీటీలో విడుదలైన సినిమాలు ఇవే ( Telugu OTT Movies Week Release List )
Movie Name | Release Date | Online Streaming Partner |
---|---|---|
వెయ్ దరువెయ్ ( Wei Daruvey ) | మార్చి 15 | Theaters |
రజాకార్ ( Razakar ) | మార్చి 15 | Theaters |
తంత్ర ( Tantra ) | మార్చి 15 | Theaters |
షరతులు వర్తిస్తాయి ( Sarathulu vartistay ) | మార్చి 15 | Theaters |
లైన్ మ్యాన్ ( Line man ) | మార్చి 15 | Theaters |
రవికుల రఘురామ ( Ravikula Raghurama ) | మార్చి 15 | Theaters |
లంబసింగి ( Lambasingi ) | మార్చి 15 | Theaters |
యోధ | మార్చి 15 | Theaters |
హను-మాన్ హిందీ వెర్షన్ ( Hanuman Hindi version ) | మార్చి 16 | Jio Cinema |
టూ కిల్ ఏ టైగర్ | మార్చి 10 | Jio Cinema |
యంగ్ రాయల్స్ | మార్చి 11 | Jio Cinema |
జీసస్ రెవల్యూషన్ | మార్చి 12 | Jio Cinema |
లాల్ సలామ్ | మార్చి 15 | Jio Cinema |