ప్రతీ వారం లాగే ఈ వారం కూడా థియేటర్లలో ఓటీటీలో అలరించడానికి సిరీస్ లు, చిత్రాలు రెడీగా ఉన్నాయి.మరి ఏ ఏ సినిమాలు ఎప్పుడు విడుదల కానున్నాయి అన్న వివరాల్లోకి వెళితే.
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నటించిన మనమే సినిమా( Manamey Movie ) ఈనెల 7న థియేటర్లలో విడుదల కానుంది.శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.
ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.మరి ఈ సినిమా ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.అలాగే సత్యరాజ్, వసంత్ రవి కీలక పాత్రల్లో గుహన్ సెన్నియ్యప్పన్ రూపొందించిన చిత్రం వెపన్.( Weapon Movie )

తాన్యా హోప్, రాజీవ్ మేనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.సరికొత్త విజన్ తో తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.అదేవిధంగా పాయల్ రాజ్‌పుత్ పోలీసు పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ రక్షణ.
( Rakshana ) ప్రణదీప్ ఠాకూర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.రోషన్, మానస్ ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ సినిమా జూన్ 7న థియేటర్లలోకి రానుంది.అలాగే స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం సత్యభామ.
( Satyabhama Movie ) సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ ప్రధాన పాత్రలో నటించింది.

ఈ సినిమా జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.నవదీప్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం లవ్ మౌళి.( Love Mouli ) ఈ సినిమా జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాకు అవనీంద్ర దర్శకత్వం వహించారు.ఇకపోతే ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే.
షూటింగ్ స్టార్స్( Shooting Stars ) అనే హాలీవుడ్ మూవీ నెట్లిక్స్ లో జూన్ 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది.హిట్లర్ అండ్ నాజీస్ వెబ్‌సిరీస్ జూన్ 05 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అలాగే హౌటూ రాబ్ ఎ బ్యాంక్ హాలీవుడ్ మూవీ జూన్ 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాదండి.

అలాగే బడేమియా ఛోటేమియా కూడా హిందీ లో జూన్ ఆరు నుంచి స్ట్రీమింగ్ కానుంది.స్వీట్ టూత్ అనే వెబ్‌సిరీస్ జూన్ 06 నుంచి స్ట్రీమింగ్ కానుంది.హిట్ మ్యాన్ హాలీవుడ్ జూన్ 07 నుంచెయిల్ నెట్ పిలక్స్ కానంది.
పర్‌ఫెక్ట్ మ్యాచ్- 2 వెబ్‌సిరీస్ జూన్ 07.ఇక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యే సినిమాల విషయానికొస్తే.మైదాన్ అనే హిందీ మూవీ జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది.డిస్నీ ప్లస్ హాట్ ట్స్టార్ లో గునాహ్ హిందీ వెబ్ సిరీస్ జూన్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అలాగ క్లిప్ప్‌డ్ అనే వెబ్‌సిరీస్ జూన్ 04 నుంచి స్ట్రీమింగ్ కానుంది.







