Jamuna Jayalalitha: ఈ ఇద్దరి హీరోయిన్స్ మధ్య ఎలాంటి గొడవలు ఉండేవో తెలుసా ?

జమున, జయలలిత. ఈ ఇద్దరు హీరోయిన్స్ లలో ఒకరు తెలుగు స్టార్ హీరోయిన్ గా ఎదిగితే మరొకరు తమిళం లో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.

 Untold Fights Between Jamuna And Jayalalitha Details, Jamuna, Jayalalitha, Top H-TeluguStop.com

అన్ని భాషల్లో మంచి సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించిన కూడా ఎవరు పుట్టిన ఛోటా వారు మరింత ఫెమస్ అయ్యారని చెప్పుకోవచ్చు.అయితే ఈ ఇద్దరు హీరోయిన్స్ మధ్య చాల గమ్మత్తయిన గొడవలు కూడా ఉండేవి.

నిజానికి వీరిద్దరూ కలిసి చాల తక్కువ గానే నటించారు కానీ గొడవ మాత్రం గట్టిగానే చేసారు.ఈ ఇద్దరిలో జమున జయలలిత కన్నా కూడా సీనియర్.

ఇక జయలలిత చాల తక్కువగా మాట్లాడుతుంది అనే విషయం మన అందరికి తెలిసిందే.

షూటింగ్ లో సీన్ ఉంటె చేసి వస్తుంది లేదు అంటే ఒక పక్కన కూర్చొని ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతూ ఉంటుంది.

అప్పట్లో హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ బాగా చదువుకున్న వాళ్ళు చాల తక్కువగానే ఉండేవారు.అలంటి టైం లో జయలలిత బాగా చదువుకుంది అందుకే ఆమెను చూస్తే తోటి హీరోయిన్స్ బాగా అసూయా పడేవారు.

పైగా ఆమె ఒక ఎవరితో మాట్లాడకపోవడం వాళ్ళ ఆమె పెద్ద ఇగోయిస్టు అని అనుకునేవారు.ఒక రోజు షూటింగ్ లొకేషన్ లో ఉండగా జమున వచ్చిన జయలలిత లేచి విష్ చేయలేదు.

ఇక జమున సైతం ఏం తక్కువ తినలేదు.

Telugu Jamuna, Jayalalitha, Tollywood, Top-Movie

ఆమె కూడా కాస్త గర్వంతోనేను ఉండేది.నేరుగా జయలలిత దగ్గరికి వెళ్లి సీనియర్ వస్తే లేచి విష్ చేయవా అంటూ అడిగేసింది.మాకు అలంటి ఫార్మిలీటీస్ పెద్దగా లేవు అని చెప్పేసరికి జమునకు ఇంకా మండిపోయింది.

ఇక ఎదో ఒక సీన్ లో జయలలిత గట్టిగ ఏడుస్తూ నటించిందట.జమున ఊరుకోకుండా అంత గట్టిగా ఏడిస్తే నా డైలాగ్ ఏమైపోవాలి అని అడిగిందట.

నా ఏడుపు నేను ఏడుస్తా నీ ఏడుపు నువ్వు ఏడువు అంటూ ఆమె చెప్పడం మరింత రచ్చ అయ్యిందట.కోపమతో జమున షూటింగ్ నుంచి వెళ్లిపోతుంటే సదరు నిర్మాణ సంస్థ ఇలాగె చేస్తే ఇంకో హీరోయిన్ ని తీసుకుంటాం అని చెప్పడం తో ఆమె నెమ్మదించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube