ఎయిమ్స్ ను సందర్శించిన కేంద్ర సహాయ మంత్రి

యాదాద్రి జిల్లా:బీబీనగర్ ఎయిమ్స్ హాస్పిటల్ లో వైద్యం పేద ప్రజలకు అందుబాటులోకి తేవాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్లు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవర్ కు విజ్ఞప్తి చేశారు.ఆదివారం బీబీనగర్ ఎయిమ్స్ హాస్పిటల్ సందర్శించడానికి వచ్చిన ఆమెను భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి కాంగ్రెస్ కౌన్సిలర్లు బృందం మర్యాదపూర్వకంగా కలిశారు.

 Union Minister Of State Visited Aiims-TeluguStop.com

అనంతరం వారు మాట్లాడుతూ బీబీనగర్ ఎయిమ్స్ హాస్పిటల్ లో పూర్తిస్థాయిలో వైద్య సేవలు పేద ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు.ఈ ప్రాంత ప్రజలు ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర సమయంలో వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ,ఉస్మానియా హాస్పటల్ లోకి వెళ్లాలంటే ట్రాఫిక్ సమస్యతో రెండు గంటలు సమయం పడుతున్నందున చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని వివరించామన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube