కామారెడ్డి జిల్లాలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించనున్నారు.నేటి నుంచి మూడు రోజులపాటు ఈ పర్యటన కొనసాగనుంది.
కేంద్ర పథకాల అమలు తీరుపై నియోజకవర్గ కార్యకర్తలతో ఆమె భేటీ కానున్నారు.కేంద్రమంత్రి పర్యటన సందర్భంగా అప్రమత్తమైన పోలీసులు.
పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఏర్పాట్లు చేశారు.







