గుర్తు తెలియని మగ శవం లభ్యం - గుర్తుపడితే పోలీస్ వారికీ సమాచారం ఇవ్వండి

రాజన్న సిరిసిల్ల జిల్లా :గుర్తు తెలియని మగ శవం వయసు సుమారు 65-70 సం.

సిరిసిల్ల పట్టణ పరిధిలోని పెద్దూర్ తుర్కస్ పల్లి లోని వ్యవసాయ భూమిలో గుర్తు తెలియని మగ శవం లభ్యం కాగా అట్టి శవాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచడం జరిగింది.

ఎవరైనా ఇతనిని గుర్తు పడితే సిరిసిల్ల టౌన్ సి.ఐ 87126 56366, సిరిసిల్ల టౌన్ ఎస్ ఐ మల్లేశం 87126 56366 కి సమాచారం అందించగలరు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News