టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.తాజాగా ఈ కేసులో మరో ఇద్దరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.

ఈ క్రమంలో మహబూబ్ నగర్ కు చెందిన మైసయ్య, జనార్థన్ ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వారి సంఖ్య 19కు చేరింది.అయితే కొడుకు కోసం రూ.2 లక్షలకు తండ్రి ఏఈ పేపర్ కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు.ఈ నేపథ్యంలో తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు రిమాండ్ కు తరలించారు.

2024లో టాలీవుడ్ ను ముంచేసిన డిజాస్టర్లు ఇవే.. ఈ హీరోల కెరీర్ కు కష్టమేనా?

తాజా వార్తలు