దేవరకొండ మాజీ లవర్ పాత్రలో ఆ స్టార్ హీరోయిన్.. ఖుషి నుండి మరో సర్ప్రైజ్!

Two Heroines In The Kushi Film, Vijay Devarakonda, Khushi Movie, Samantha, Shiva Nirvana

విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) హీరోగా సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ( Samantha ) హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ లవ్ అండ్ ఎమోషనల్ మూవీ ‘ఖుషి‘ ( Khushi ).శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.

 Two Heroines In The Kushi Film, Vijay Devarakonda, Khushi Movie, Samantha, Shiva-TeluguStop.com

సమంత, విజయ్ కలిసి జంటగా నటిస్తున్న ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది.

ఇక ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ఇటీవలే రిలీజ్ చేయగా ఈ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.

మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్( Hesham Abdul ) సంగీతం కంపోజ్ చేసిన ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను అమితంగా ఆకట్టు కుంటుంది.ఫ్రెష్ ఫీల్ తో సాగే ఈ సాంగ్ విజయ్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసారు.

మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది.

ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా నుండి తాజాగా మరో స్పెషల్ అప్డేట్ వచ్చింది.కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ ఉందట.సెకండాఫ్ లో వచ్చే సన్నివేశంలో ఒక పాత్ర ఉందట.

ఆ పాత్రలో ఒక స్టార్ హీరోయిన్ నటిస్తుంది అని తాజాగా సమాచారం అందుతుంది.ఆ పాత్ర దేవరకొండకు మాజీ లవర్ పాత్ర అని తెలుస్తుంది.

అయితే ఈ వార్తపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ ఇదే నిజమైతే విజయ్, సమంత మధ్యలో మరో స్టార్ హీరోయిన్ ఎలా ఉండబోతుందో చూడాలి.ఈ సినిమా కథ ఒక మెచ్యూర్ లవ్ స్టోరీ అని శివ నిర్వాణ ( Shiva Nirvana )సినిమా అంటేనే లవ్ స్టోరీకి పెట్టింది పేరు.అందుకే విజయ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై హోప్స్ పెట్టుకున్నారు.చూడాలి ఈ ప్రేమ కథ ఎలా ఆకట్టుకుంటుందో.

Two Heroines In The Kushi Film, Vijay Devarakonda, Khushi Movie, Samantha - Telugu Khushi, Samantha, Kushi #TeluguStopVideo #Shorts

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube