శ్రీ సత్యసాయి జిల్లాలో ఆర్ఎంపీ వైద్యం వికటించి ఇద్దరు మృతి

Two Died In Sri Sathyasai District Due To RMP Medical Malpractice

శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవల చెరువులో విషాదం నెలకొంది.ఆర్ఎంపీ డాక్టర్ చేసిన వైద్యం వికటించి ఇద్దరు మృత్యువాత పడ్డారు.

 Two Died In Sri Sathyasai District Due To Rmp Medical Malpractice-TeluguStop.com

మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.ఈ ఘటన ఓడీసీ మండలం కుంట్లపల్లిలో చోటు చేసుకుంది.

మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న సుమారు 40 మంది ఆర్ఎంపీ వైద్యుడిని సంప్రదించారు.వీరందరికీ ఇంజక్షన్ ఇవ్వగా రెండు రోజులకు నడవలేని స్థితికి చేరుకున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే వైద్యం వికటించి రాత్రి ఇద్దరు మృత్యువాత పడ్డారు.మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు.

మృతులు పొప్పూరప్ప, రామప్పలుగా గుర్తించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube