ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ చైతన్య హత్య కేసులో ట్విస్ట్ నెలకొంది.చైతన్య హత్య కేసులో భర్త అశోక్ రాజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
చైతన్యను హత్య చేసిన అనంతరం అశోక్ కొడుకుతో హైదరాబాద్ కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.అనంతరం ఆస్ట్రేలియాలకు వెళ్లిన అశోక్ రాజ్ పోలీసులకు లొంగిపోయారని తెలుస్తోంది.
కాగా విక్టోరియాలో ఉన్న బక్లీలోని ఓ చెత్త డబ్బాలో చైతన్య మృతదేహాన్ని గుర్తించారు.ఈ హత్యపై విక్టోరియా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే.







