ఏపీలో జనసేన, మంత్రుల మధ్య ట్వీట్ వార్

ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, మంత్రుల మధ్య ట్వీట్ వార్ కొనసాగుతోంది.దీనిలో భాగంగా పవన్ చేసిన ట్వీట్లకు మంత్రులు కౌంటర్ ట్వీట్లు చేస్తున్నారు.

 Tweet War Between Janasena And Ministers In Ap-TeluguStop.com

ప్యాకేజీ కోసం మొరిగే వారికి గర్జన అర్థమవుతుందా అంటూ మంత్రి అంబటి ఎద్దేవా చేశారు.దత్త తండ్రి చంద్రబాబు తరపున దత్తపుత్రుడు పవన్ మియావ్.

మియావ్ అంటున్నారని మంత్రి అమర్నాథ్ ట్వీట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube