తిరుపతి: అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళే భక్తులకు ఊత కర్రలు పంపిణీ చేసిన టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మా రెడ్డి. ఇటీవల నడక మార్గంలో చిరుత పులుల దాడులు నేపథ్యంలో కర్రలు పంపిణీ చేస్తున్న టిటిడి.
టిటిడి చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి కామెంట్స్.నరసింహ తీర్థం తర్వాత తిరిగి స్వాధీనం చేసుకుంటాము.
చేతిలో కర్ర ఉంటే జంతులు రావని శాస్త్రీయ వాదన.
చేతి కర్రలు ఇచ్చి చేతులు దులుపునే పక్రియా కాదు.
మెట్ల మార్గంలో టిటిడి భద్రత సిబ్బంది అందుబాటులో ఉంటారు.చేతి కర్ర ఒక్కటే ఇచ్చి మా పని అనుకోవడం లేదు.
విమర్శకులు విజ్ఞత కు వదిలేస్తున్నాం.నడిచి వెళ్ళే భక్తులకు ఆత్మ విశ్వాశం పెరుగుతుంది.







