శ్రీవారిని దర్శించుకున్న టిఎస్ఆర్టీసి ఎండి వీసీ సజ్జనార్

శ్రీవారిని దర్శించుకున్న టిఎస్ఆర్టీసి ఎండి వీసీ సజ్జనార్ రెండు తెలుగు రాష్ట్రాలు., టీఎస్ మరియు ఏపీఎస్ ఆర్టీసీలు అభివృద్ధి చెందాలని కోరుకున్న టీఎస్ఆర్టిసి ద్వారా టీటీడీ టిక్కెట్లని జారీ చేయడం శుభపరిణామం వచ్చే రోజుల్లో ఆర్టీసీ తరపున ఇస్తున్న టిక్కెట్ల కోటను పెంచాలని కోరుకుంటున్న ఆర్టీసీ నుంచి సింగరేణి మైన్స్ దార్శనిని సైతం ప్రారంభించాం మైనింగ్ ఎలా చేస్తారో చాల మందికి తెలియదు… విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది సోమవారం నుంచి శుక్రవారం వరకు విద్యార్థులు…

 Tsrtc Md Vc Sajjanar Visited Srivaru ,tsrtc Md Vc Sajjanar ,tirumala Srivaru,ts-TeluguStop.com

శని.

, ఆదివారాల్లో ప్రజలు అధికంగా సింగరేణికి వెళ్తున్నారు 30 నుంచి 40 లక్షల మంది ఆర్టీసీ ద్వారా రోజుకు ప్రయాణిస్తున్నారు టీఎస్ఆర్టీసీలోని 9 బస్సులలో రేడియో ప్రారంభించాం రేడియోను అన్ని టీఎస్ ఆర్టీసీ బస్సులో తీసుకురానున్నాం టీఎస్ఆర్టీసీలో చాల మార్పులు తీసుకువస్తున్నాం టీఎస్ ఆర్టీసీలో సైతం ఎలక్ట్రికల్ బస్సులు తీసుకువస్తాం -సీవీ సజ్జనార్., తెలంగాణ ఆర్టీసీ చైర్మన్

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube