ఈనెల 19న మునుగోడులో టీఆర్ఎస్ స‌భ‌..!

మునుగోడు ఉపఎన్నిక రానుండ‌టంతో తెలంగాణ‌లో రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి.బైపోల్ పై అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీలు స‌రికొత్త వ్యూహాల‌తో ముందుకెళ్తున్నాయి.

 Trs Meeting In Munugodu On 19th Of This Month, Amith Sha, Bjp, Cm Kcr, Munugodu By Pole, Trs, Munugodu Trs Meeting, Komati Reddy Rajagopal Reddy-TeluguStop.com

ఈ క్ర‌మంలోనే మునుగోడుపై దృష్టి సారించిన అధికార టీఆర్ఎస్ ఈనెల 19న భారీ బ‌హిరంగ స‌భ పెట్టే యోచ‌న‌లో ఉంది.

కాగా, ఈ స‌భ‌కు సీఎం కేసీఆర్ స‌హా ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు హాజ‌రుకానున్నారు.

 TRS Meeting In Munugodu On 19th Of This Month, Amith Sha, Bjp, Cm Kcr, Munugodu By Pole, Trs, Munugodu Trs Meeting, Komati Reddy Rajagopal Reddy-ఈనెల 19న మునుగోడులో టీఆర్ఎస్ స‌భ‌..-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్ప‌టికే బీజేపీ ఈనెల 21న స‌భ నిర్వ‌హించ‌నుండ‌గా.దానికంటే ముందే టీఆర్ఎస్ స‌భ పెట్టాల‌ని అధిష్టానం భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube