మహేష్ కోసం వాళ్లని మార్చేస్తున్న త్రివిక్రమ్..!

త్రివిక్రం డైరక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఓ సినిమా స్టార్ట్ కాబోతున్న విషయం తెలిసిందే.త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా కోసం త్రివిక్రం చాలా మార్పులు చేసినట్టు తెలుస్తుంది.

 Trivikram Changed His Team For Mahesh Movie , Director, Harika Hasin Creations,-TeluguStop.com

ముఖ్యంగా తన టీం ని త్రివిక్రం మార్చేశాడట.తనతో పాటు కొన్నాళ్లుగా రైటింగ్ టీం లో పనిచేస్తున్న వారిని తీసేసి కొత్త రైటర్స్ ని హైర్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

త్రివిక్రం స్వతహాగా ఓ రచయిత అయినా ఓ సినిమాకైనా రైటర్స్ ఒకరు ఇద్దరు ఉండాల్సిందే.

అందుకే త్రివిక్రం ఈ సినిమాకు కొత్త టీం ని తీసుకున్నారట.

స్టార్ డైరక్టర్ లో పనిచేసిన టీం ఆ తర్వాత సొంతంగా సినిమాలు చేస్తుంటారు.త్రివిక్రం తన టీం ని మార్చడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

మహేష్ సినిమా కోసం త్రివిక్రం కొత్త వళ్లని టీం లోకి చేర్చుకున్నారట.ఇక సినిమా విషయానికి వస్తే పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది.

హారిక హాసిని బ్యానర్ లో రాబోతున్న ఈ సినిమాతో త్రివిక్రం, మహేష్ హ్యాట్రిక్ హిట్ కొడతారని చెప్పొచ్చు. ఈ సినిమాని 2023 ఏప్రిల్ 28 రిలీజ్ డేట్ కూడా లాక్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube